Friday, 6 April 2012

ఎస్సెస్సీ: కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ (టైర్-1)ఎగ్జామినేషన్-2012


స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించే కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ (టైర్-1)ఎగ్జామినేషన్-2012కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ విభాగాలు:సెంట్రల్ స్టాటిస్టిక్ సర్వీసెస్-అసిస్టెంట్
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్-అసిస్టెంట్
ఇంటలిజెన్స్ బ్యూరో-అసిస్టెంట్
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్-అసిస్టెంట్
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్-అసిస్టెంట్
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్-అసిస్టెంట్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ట్యాక్స్ అసిస్టెంట్.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్-ఇన్‌స్పెక్టర్(సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎక్సమినర్), ట్యాక్స్ అసిస్టెంట్.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్-అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)-సబ్‌ఇన్‌స్పెక్టర్స్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్
ఆఫీసెస్-కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్-డివిజనల్ అకౌంటెంట్, అడిటర్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్-స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేర్ గ్రేడ్-2
రిజిస్ట్రర్ జనరల్ ఆఫ్ ఇండియా-కంపైలర్.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్-అడిటర్
వివిధ శాఖాల్లో-యూడీసీ, అసిస్టెంట్.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
కంపైలర్: గ్రాడ్యుయేషన్(ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్)
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2: గ్రాడ్యుయేషన్ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్ /ఎకనామిక్స్/కామర్స్(స్టాటిస్టిక్స్ కనీసం ఒక ఏడాది చదివి ఉండాలి). కొన్ని పోస్టులకు కంప్యూటర్స్‌పై అవగాహన, నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: జనవరి 1, 2012 నాటికి 18-27 ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్: 26 ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ సీబీఐ-20-27 ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2012.
వివరాలకు: http://ssc.nic.in

No comments:

Post a Comment