Friday, 6 April 2012

టాటా మెమోరియల్ సెంటర్‌లో రేడియోథెరపీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు

దిగువ కోర్సుల్లో ప్రవేశానికి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- రేడియోథెరపీ టెక్నాలజీలో అడ్వాన్స్ డిప్లొమాఅర్హత: కనీసం 50 శాతం(ఫిజిక్స్‌లో 55 శాతానికి తగ్గకుండా) మార్కులతో బీఎస్సీ. ఫైనలియర్ అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

- ఎమ్మెస్సీ(నర్సింగ్):
బీఎస్సీ(నర్సింగ్)తో పాటు రెండేళ్ల పోస్ట్ బీఎస్సీ అనుభవం.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.actrec.gov.in చూడొచ్చు.

No comments:

Post a Comment