ప్రస్తుత విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్ క్యాంపస్‌లు ఈ కోర్సులను అందిస్తాయి.
బీఏ(హానర్స్): ఇంగిష్, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్.
ఎంఏ: ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, హిందీ, జపనీస్, స్పానిష్, రష్యన్.
ఎంఫిల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ంగ్లిష్ లిటరేచర్, ఎస్తెటిక్స్ అండ్ ఫిలాసఫీ, సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్(క్రిటికల్ సోషల్ సెన్సైస్), అరబిక్(లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్/ లిటరేచర్), ఫ్రెంచ్ స్టడీస్, ఫ్రాంకోఫొన్ స్టడీస్, రష్యన్.
పీహెచ్‌డీ: ఫిల్మ్ ఎడ్యుకేషన్ అండ్ విజువల్ కల్చర్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, హిందీ, అరబిక్(లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్/ లిటరేచర్), ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫ్రెంచ్ స్టడిస్, ఫ్రాంకోఫొన్ స్టడీస్, రష్యన్.
బీఈడీ(ఇంగ్లిష్)
ఎంఈడీ
ఎంఏ ఎంసీఏ
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012
ప్రవేశ పరీక్షలు: మే 25 నుంచి 27 వరకు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.efluniversity.ac.in చూడొచ్చు.

No comments:
Post a Comment