Friday, 6 April 2012

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కోర్సులు


కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లతో బీఎస్సీ లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.
- షుగర్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా
అర్హత: మెకానికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రికల్/ ఇనస్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.

- ఇండస్ట్రియల్ ఫెర్మేంటేషన్ అండ్ ఆల్కాహాల్ టెక్నాలజీలో డిప్లొమాఅర్హత: కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలతో బీఎస్సీ లేదా
బయోటెక్నాలజీలో బీటెక్.

- షుగర్ ఇంజనీరింగ్‌లో సర్టిఫికెట్అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా.
- షుగర్ బాయిలింగ్‌లో సర్టిఫికెట్: 
అర్హత: పదో తరగతి.

-ప్రీ-హార్వేస్ట్ కేన్ మెచురిటీ  సర్వే:
అర్హత: సైన్స్/ అగ్రికల్చర్‌తో ఇంటర్మీడియెట్.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 1, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://nsi.gov.in చూడొచ్చు.

No comments:

Post a Comment