Friday, 6 April 2012

ఓయూ పీజీ సెట్-2012

ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కోర్సులు: ఎంఏ: అరబిక్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, ఇస్లామిక్ స్టడీస్, కన్నడ, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్శియన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, తమిళం, తెలుగు, థియేటర్ ఆర్ట్స్, ఉర్దూ.

ఎమ్మెస్సీ: అప్లైడ్ జియోకెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జూవాలజీ.
ఎంసీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంకాం, ఎంకాం(ఐఎస్)తో పాటు వివిధ పీజీ డిప్లొమా కోర్సులు.

తెలంగాణా యూనివర్సిటీలోని కోర్సులు..ఎంఏ: ఇంగ్లిష్, హిందీ, తెలుగు స్టడీస్, ఉర్దూ, మాస్‌కమ్యూనికేషన్.

ఎంఎస్‌డబ్ల్యూ.ఎంకాం: ఈ-కామర్స్
ఎమ్మెస్సీ: బయోటెక్నాలజీ, బోటనీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియోఇన్ఫర్మాటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్.

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కోర్సులు: ఎంఏ: ఇంగ్లిష్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎంకాం,
ఎమ్మెస్సీ: బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియాలజీ.

పాలమూరు యూనివర్సిటీలో కోర్సులు: ఎంఏ: ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్.

ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకాం, 
ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ.

దరఖాస్తు ధర: రూ. 120

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 4, 2012(రూ. 200 ఆలస్య రుసుంతో మే 11, 2012)

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.osmania.ac.in చూడొచ్చు.

No comments:

Post a Comment