Friday, 6 April 2012

ఇగ్నోలో ఎంబీఏ

చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్(సీఐఎంఏ) సౌజన్యంతో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ఎంబీఏలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

కోర్సు: మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ(దూరవిద్య విధానంలో)
అర్హత: కనీసం 50 శాతం(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా

దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 2, 2012

ప్రవేశ పరీక్ష తేదీ: మే 4

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.cimaglobal.com/ignou చూడొచ్చు.

No comments:

Post a Comment