Wednesday, 11 April 2012

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-ఉత్తరాఖండ్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-ఉత్తరాఖండ్, ఫ్యాకల్టీ విభాగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రొఫెసర్

విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సోషల్ సెన్సైస్.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2012.

వివరాలకు: www.nituk.-com

No comments:

Post a Comment