ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-మద్రాస్, ఫ్యాకల్టీ విభాగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రొఫెసర్
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఓషియన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 7, 2012.
వివరాలకు: www.iitm.ac.in

No comments:
Post a Comment