కంప్యూటేషనల్ ఇంజనీరింగ్‌లో ఇంటర్ డిసిప్లేనరీ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ కోర్సును బాసర, నూజివీడు, ఆర్కేవ్యాలీ(ఇడుపులపాల) క్యాంపస్‌ల్లో నిర్వహిస్తోంది.
అర్హత: కనీసం 70 శాతం(ఎస్సీ/ఎస్టీలు 60 శాతం) మార్కులతో కెమికల్/ సివిల్/ కంప్యూటర్ సెన్సైస్/ ఎలక్ట్రికల్/ ఈసీఈ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మెకానికల్/ మెటలర్జీ-మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్. కనీసం 60 శాతం(ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణలై ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 10, 2012
పూర్తి వివరాలకు వెబ్సైట్ www.rgukt.in చూడొచ్చు.

No comments:
Post a Comment