ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి (ఇంగ్లిష్ మీడియం-స్టేట్ సిలబస్)లో ప్రవేశం కోసం ప్రకటన వెలువడింది.
అర్హత: ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతుండాలి.
వయసు: ఓసీ/బీసీ/ఎస్సీ-సీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2001 నుంచి ఆగస్ట్ 8, 2003 మధ్య (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 1999 నుంచి ఆగస్ట్ 31, 2003 మధ్య) జన్మించి ఉండాలి.
ఆదాయం: విద్యార్థి తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షికాదాయం రూ. 60 వేలకు మించకూడదు.
ఎంపిక: ఏప్రిల్ 27, 2012న సంబంధిత జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ప్రదేశంలో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఈ నెల 7 నుంచి 23 వరకు దరఖాస్తులు లభిస్తాయి.
పూర్తి చేసిన దరఖాస్తులను నిర్దేశిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.swrs.ap.gov.in చూడొచ్చు.

No comments:
Post a Comment