దిగువ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ లా యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బీఏ ఎల్ఎల్బీ: అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
మొత్తం సీట్ల సంఖ్య: 50
వయసు: జూలై 1, 2012 నాటికి 21 ఏళ్లు(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 23 ఏళ్లు).
ఎల్ఎల్ఎం: దిగువ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ లా యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బీఏ ఎల్ఎల్బీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

ఎల్ఎల్ఎం: అర్హత: కనీసం 55 శాతం(ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో ఎల్ఎల్బీ. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం సీట్ల సంఖ్య: 25
పీహెచ్డీ:
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్ఎల్ఎం
ఎంపిక: ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐఎల్ఈటీ) ద్వారా విద్యార్థులకు ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2012
ప్రవేశ పరీక్ష తేదీ: మే 6, 2012
పూర్తి వివరాలకు వెబ్సైట్ www.nludelhi.ac.in చూడొచ్చు.

No comments:
Post a Comment