Friday, 6 April 2012

ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో బీటెక్ అడ్మిషన్లు

బీటక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ట్రిపుల్‌ఐటీ ఢిల్లీ దరఖాస్తులు కోరుతోంది. 

అర్హత: 80 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం(గణితం సబ్జెక్టులోనూ 80 మార్కులుండాలి)

దరఖాస్తులు: 
ఆన్‌లైన్‌లో లభిస్తాయి. 

ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 25, 2012
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10, 2012
పరీక్ష తేదీ: జూన్ 17, 2012

పూర్తి వివరాలకు
 www.iiitd.ac.in/admission/btech చూడండి.

No comments:

Post a Comment