Friday, 6 April 2012

బనారస్ హిందూ యూనివర్సిటీ - ఎంసీహెచ్ కోర్సులు

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సులు: - ఎంసీహెచ్ ఇన్ న్యూరో సర్జరీ, ఎంసీహెచ్ ఇన్ పీడియాట్రిక్ సర్జరీ, ఎంసీహెచ్ ఇన్ ప్లాస్టిక్ సర్జీరీ, ఎంసీహెచ్ ఇన్ సర్జికల్ అంకాలజీ, ఎంసీహెచ్ ఇన్ యూరాలజీ
అర్హత: 2012 మే 31 లోపు ఎంఎస్ పూర్తి చేయాలి. 

- డీఎం ఇన్ కార్డియాలజీ, డీఎం ఇన్ ఎండో క్రినాలజీ, డీఎం ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ, డీఎం ఇన్ నెఫ్రాలజీ, డీఎం ఇన్ న్యూరాలజీ. 
అర్హత: 2012 మే 31లోపు ఎండీ పూర్తి చేయాలి. 

ఎంపిక విధానం: బీహెచ్‌యూ నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012

ప్రవేశ పరీక్ష తేదీ: జూలై 1, 2012

పూర్తి వివరాలకు www.imsbhu.nic.in/notification.htm చూడొచ్చు.

No comments:

Post a Comment