స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)-రూర్కెలా, నర్సింగ్ సిస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 20
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/ఇంటర్ నర్సింగ్(డిప్లొమా)తోపాటు ఏడాది అనుభవం.
వయసు: 28 ఏళ్లు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 5, 2012.
వివరాలకు: http://sail.shine.com/

No comments:
Post a Comment