భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్), ఆర్టీసన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. |
మొత్తం పోస్టుల సంఖ్య: 750 విభాగాలు: ఫిట్టర్: 379 వెల్డర్: 178 టర్నర్: 40 మెషీనిస్ట్: 57 ఎలక్ట్రిషియన్: 19 క్రేన్ ఆపరేటర్ కమ్ రిగ్గర్: 60 ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్: 5ఆపరేటర్: 12. అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్. వయసు: 27 ఏళ్లు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012. వివరాలకు: http://careers.bhel.in |
Friday, 6 April 2012
బీహెచ్‌ఈఎల్‌లో ఆర్టీసన్ పోస్టులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment