సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ప్రకటన వెలువడింది.
అర్హత: మార్చి 2012లో మొదటి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఆగస్ట్ 31, 2012 నాటికి 17 ఏళ్లకు మించకూడదు.
ఆదాయం: తల్లి దండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ. లక్షకు మించకూడదు.
దరఖాస్తు విధానం: తెల్ల పేపర్‌పై పూర్తి వివరాలు రాసి సంబంధిత జిల్లా కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 5, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.aptwgurukulam.gov.in చూడొచ్చు.

No comments:
Post a Comment