ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 18న నిర్వహించిన ఐసెట్ ప్రాథమిక కీని మే 25న విడుదల చేసినట్లు కన్వీనర్ కె.ఓంప్రకాశ్ తెలిపారు. దీనికోసం www.icetku2012.net , www.sakshieducation.comచూడొచ్చు. మే 31 వరకు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని జూన్ 2న విడుదల చేస్తారు. ఐసెట్ ఫలితాలను జూన్ మొదటివారంలో వెల్లడిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment