పోలీసు శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలలో కానిస్టేబుల్, అత్యవసర, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ అభ్యర్థులకు ఉర్దూలోనూ రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఎం.మాలకొండయ్య వెల్లడించారు. ఉర్దూలో పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ 1లోపు సమాచారం అందించాలని బోర్డు సూచించింది.
No comments:
Post a Comment