Monday, 28 May 2012

జేఎల్ అభ్యర్థులూ.. వివరాలివ్వండి: ఏపీపీఎస్సీ

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 3న నిర్వహించిన రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1808 మంది పూర్తి వివరాలను తెలియజేయలేదని, వారంతా జూన్ 1వ తేదీలోగా వివరాలు సమర్పించాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.

No comments:

Post a Comment