Monday, 28 May 2012

ఐఐహెచ్‌ఎంఆర్‌లో పీజీ డిప్లొమా

దిగువ కోర్సుల్లో ప్రవేశానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్(ఐఐహెచ్‌ఎంఆర్) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా(పీజీడీహెచ్‌ఎం)అర్హత: ఏదైన అంశంలో డిగ్రీ. 

ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా(పీజీడీపీఎం)అర్హత: ఫార్మసీ, మెడిసిన్, సైన్స్, బయోటెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ

రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(పీజీడీఆర్‌ఎం)అర్హత: మేనేజ్‌మెంట్, మెడిసిన్, నర్సింగ్, ఐఎస్‌ఎం, ఎకనామిక్స్, కామర్స్, సైన్స్, రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ అండ్ బిహేవియరల్ సెన్సైస్, అగ్రికల్చర్, సోషల్ వర్క్.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 13, 2012

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.jaipur.iihmr.org చూడొచ్చు.

No comments:

Post a Comment