Monday, 28 May 2012

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పలు పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)-తిరువనంతపురం, పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెక్నికల్ అసిస్టెంట్ -‘ఎ’అర్హత పోస్టుల వారీగా:
  • పోస్ట్ నెంబర్-1- ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
  • పోస్ట్ నెంబర్-2- ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
  • పోస్ట్ నెంబర్-3- ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్
  • పోస్ట్ నెంబర్-4- ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్/మెటలర్జీ/మెటిరీయల్ సైన్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
లైబ్రరీ అసిస్టెంట్-ఎఅర్హత: ఫస్ట్ క్లాస్ డిగ్రీతోపాటు ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(ఎంఎల్‌ఎస్‌సీ) లేదా తత్సమానం.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 17, 2012.

వివరాలకు: http://www.iist.ac.in

No comments:

Post a Comment