గాంధీ హాస్పిటల్- సికింద్రాబాద్, తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కార్డియాలజీ టెక్నీషియన్ఖాళీలు: 2
అర్హత: బీఎస్సీ(బీజెడ్‌సీ), ఈసీజీ(మెథడాలజీ, కార్డియాక్ క్యాథోరైజేషన్, బ్లడ్ గ్యాస్ ఎనాలిసిస్, యాంజియో కార్డియాలజీ) కోర్సు చేసి ఉండాలి.
ఈసీజీ టెక్నీషియన్ఖాళీలు: 4
అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు ఈసీజీ కోర్సు చేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 36 ఏళ్లు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 31, 2012.
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:సూపరింటెండెంట్,
గాంధీ హాస్పిటల్,
సికింద్రాబాద్.

No comments:
Post a Comment