Monday, 28 May 2012

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, పేనల్ డాక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య: 9విభాగాలు: ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, అంకాలజీ(మెడికల్ అండ్ రేడియాలజీ), సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సీటీ సర్జరీ, జనరల్ మెడిసిన్.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ/డీఎం డిగ్రీ ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 2, 2012.

చిరునామా:

ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్,
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎదురుగా,
రోడ్ నెంబర్ 46, 
జూబ్లీ హిల్స్,
హైదరాబాద్-500033.

No comments:

Post a Comment