Wednesday, 18 July 2012

సశస్త్ర సీమా బల్‌లో 244 పోస్టులు

సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ), పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 244

సబ్-ఇన్‌స్పెక్టర్ (పైనీర్)
పోస్టులు: 32
అర్హత: ఇంజనీరింగ్ డిప్లొమా (సివిల్). నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 30 ఏళ్లు.

హెడ్ కానిస్టేబుల్పోస్టులు: 212
భర్తీ చేసే విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-28, వర్క్‌షాప్-184.
అర్హత: పదో తరగతితోపాటు ఆటోమొబైల్/మోటార్ మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ సర్టిఫికెట్. రెండేళ్ల అనుభవం. వర్క్‌షాప్ విభాగం పోస్టులకు డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2012.

వివరాలకు: http://www.ssbrectt.gov.in/

No comments:

Post a Comment