ఆంధ్రప్రదేశ్ హై కోర్టు, పర్సనల్ సెక్రటరీ/కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 30
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైపింగ్‌లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 150 నుంచి 180 పదాల వేగం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 34 ఏళ్లు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 16, 2012.
వివరాలకు: http://hc.ap.nic.in/

No comments:
Post a Comment