Monday, 28 May 2012

ముగిసిన గ్రూప్-1 పరీక్ష

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. మొత్తం లక్షా 73 వేల 265 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. హాజరు శాతం 72.50. ఈ పరీక్ష ఫలితాలను జూన్ చివరి వారంలో వెల్లడిస్తారు. సెప్టెంబరు 3 నుంచి మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి.

No comments:

Post a Comment